మరో దొంగ బాబా అరాచకం

Sunday, July 20, 2025 09:54 PM News
మరో దొంగ బాబా అరాచకం

దేశంలో చాలామంది దొంగబాబాలు జనాలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజినగర్ జిల్లా శివూర్ గ్రామంలో మరో దొంగ బాబా అరాచకం బయటపడింది. తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు పోతాయని.. తన షూతో మోహం పగలగొడితే కలిసొస్తుందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నాడు.

 చివరికి దొంగ బాబాలను గుర్తించే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ దొంగ బాబాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: