మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం

Sunday, June 22, 2025 06:39 AM News
మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను మరవకముందే, బెంగుళూరులో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గౌహతి నుంచి చెన్నె వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధనం అయిపోవడంతో అత్యవసరంగా బెంగుళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: