వికలాంగ పింఛన్ అప్పీలుకు మరో ఛాన్స్
Wednesday, August 20, 2025 09:00 AM News
ఏపీలో దివ్యాంగ పెన్షన్ కు అప్పీలు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. తాము పెన్షన్ కు అర్హులమని భావించే దివ్యాంగులు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
పెన్షన్ కు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావిస్తే వెంటనే సమీప ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్లకు అర్జీలు సమర్పించాలని సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



