భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం.. దేశం నుండి రెండో వ్యోమగామి

Wednesday, June 25, 2025 03:06 PM News
భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం.. దేశం నుండి రెండో వ్యోమగామి

భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం మొదలైంది. దేశం నుండి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్లా రోదసి యాత్రకు బయలుదేరారు. ఈ ప్రయాణానికి ముందు శుక్లా తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందేశాన్ని పంపారు. 'నా కోసం వేచి ఉండండి.. నేను వస్తున్న' అని శుభాంశు కుటుంబ సభ్యులను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రయాణానికి ముందు తల్లిదండ్రులతో వీడియో కాల్ కూడా మాట్లాడారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: