రాష్ట్రంలో మరో పేలుడు ఘటన

Tuesday, July 1, 2025 03:08 PM News
రాష్ట్రంలో మరో పేలుడు ఘటన

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పారిశ్రామిక వాడలో మరో పేలుడు ఘటన సంభవించింది. ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: