మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

Wednesday, June 25, 2025 07:56 AM News
మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-407 మంగళవారం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న 171 మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఓపికగా వ్యవహరించిన పైలట్స్ పాట్నా విమానాశ్రయంలో సేఫ్గా ల్యాండ్ చేశారు.

దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పైలట్, సిబ్బందిని ప్రశంసించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: