ఫాల్కన్ ఫ్రాడ్ కేసులో మరో నిందితుడు అరెస్ట్

Monday, July 7, 2025 09:00 AM News
ఫాల్కన్ ఫ్రాడ్ కేసులో మరో నిందితుడు అరెస్ట్

హైదరాబాదులోని ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఆ సంస్థ CPO ఆర్యన్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆర్యన్ సింగ్ A5 నిందితుడుగా ఉన్నారు.

ఫాల్కన్ ఇన్వాయిస్ సంస్థ పెట్టుబడిల పేరిట ప్రజల నుండి భారీ డిపాజిట్లను సేకరించింది. కాగా మొత్తం 7,056 మంది బాధితుల నుండి రూ.4,215 కోట్లను సేకరించింది. మోసం బయటపడడంతో దీనిపై కేసు నమోదు చేసి CID దర్యాప్తు చేపట్టింది.

ఇవాళ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న టాప్ హాట్ ఫోటోస్ ఇవే - గ్యాలరీ 1

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: