టోల్ ఛార్జీ 15 రుపాయలే..!
Tuesday, August 12, 2025 02:36 PM News
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ధర రూ.3000గా నిర్ణయించింది. దీంతో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చు, అంటే 200 సార్లు టోల్ ప్లాజాను దాటొచ్చు. రూ.3000కి 200 టోల్స్ దాటడం అంటే ఒక టోల్ కు కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుంది.
వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ను ఉపయోగించడం ద్వారా ఏకంగా రూ.7వేల వరకు ఆదా చేయవచ్చు. ఇది ఆగస్ట్ 15 నుంచి అమలులోకి రానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)