ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్
Tuesday, August 19, 2025 10:17 PM News
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎంట్రీలెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.249కు గుడ్ బై చెప్పింది. రేపటి నుండి ఈ ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉండదని వెల్లడించింది. 1GB డేటా ప్లాన్ ను జియో తొలగించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే వోడాఫోన్, ఐడియా నుండి కూడా ఇదే తరహా నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)