పదో తరగతి అర్హతతోఎయిర్పోర్ట్ ఉద్యోగాలు
Thursday, August 7, 2025 08:58 PM News
IGI ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ వంటి 1400 పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 1017 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు, 429 లోడర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ igiaviationdelhi.com లో సెప్టెంబర్, 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
