విమాన సర్వీసులు నిలిపివేసిన ఎయిరిండియా
Thursday, June 19, 2025 09:58 PM News
విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. బోయింగ్ 787, 777 విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 21 నుంచి జులై 15 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. భద్రతా తనిఖీల పెంపులో భాగంగా సర్వీసులు తగ్గించామని, ప్రయాణికులకు చివరి నిమిషంలో అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)