మళ్ళీ ఎగరనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు

Wednesday, July 16, 2025 07:05 AM News
మళ్ళీ ఎగరనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 270కి పైగా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులను నిలిపేసింది. అయితే తాజాగా నిలిపివేసిన విమాన సర్వీసులను ఆగస్టు 1 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. పూర్తి సర్వీసులు మాత్రం అక్టోబర్ 1 నుంచి పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: