LIVE🔴: ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం.. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి
Thursday, June 12, 2025 04:10 PM News
-1749724635.jpeg)
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడి పరిస్థితిని ఇక్కడ లైవ్ ద్వారా చూడండి..
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: