3,501 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Thursday, July 17, 2025 11:00 AM News
ఎయిమ్స్ ఆస్పత్రుల్లో గ్రూప్-బీ, గ్రూప్-సీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఎయిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,501 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, డ్రైవర్, క్యాషియర్, మెకానిక్ వంటి పలు ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ పాసై ఉండాలి. 18 నుంచి 35 మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు. rrp.aiimsexams.ac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



