రాష్ట్రంలో దోమల నివారణకు AI సాయం
Monday, July 7, 2025 04:40 PM News
ఏపిలో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అధునాతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే లక్ష్యంతో కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత 'స్మార్ట్ మస్కిటో సర్వెలెన్స్ సిస్టమ్' ను ప్రారంభించనుంది. ఈ విధానం వల్ల ప్రస్తుతం గుడ్డిగా మందులు చల్లే పద్ధతికి స్వస్తి పలికి, కేవలం అవసరమైన చోట మాత్రమే డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



