రేపు అనంతకు రానున్న సినీనటి నిధి అగర్వాల్

Saturday, July 26, 2025 06:42 PM News
రేపు అనంతకు రానున్న సినీనటి నిధి అగర్వాల్

హరిహర వీరమల్లు నటి నిధి అగర్వాల్ రేపు అనంతపురానికి రానున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరు కారున్నారని షాపింగ్ మాల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హరిహర వీరమల్లు సినిమాపై అభిమానులతో ముచ్చటించనున్నట్లు సమాచారం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: