పోలింగ్ బూత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కాదు: ప్రకాష్ రాజ్

Monday, August 18, 2025 02:42 PM News
పోలింగ్ బూత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కాదు: ప్రకాష్ రాజ్

ఎన్నికల్లో ఓట్ల చోరీపై పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్ లను బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం మహిళల ప్రైవసీ కారణంగా సిసిటీవి ఫుటేజీలు ఇవ్వలేదని తెలిపింది. ఈసీ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మీరు పోలింగ్ కేంద్రాల్లో సిసిటీవి పెట్టేముందు మహిళల అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. "పోలింగ్ బూత్ లు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు. మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదని" తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: