పవన్ బ్యానర్ చించి కాళ్లతో తొక్కిన కార్యకర్తలు
Wednesday, July 23, 2025 07:04 PM News
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ థియేటర్ వద్ద నిరసనకారులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలో పేరు కన్నడలో లేదని గొడవకు దిగారు. సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేస్తే దాని పేరును కూడా కన్నడలో పెట్టాల్సిందేనంటూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)