ప్రముఖ ఉద్యమకారిణి అరెస్ట్
Friday, April 25, 2025 12:58 PM News

సామాజిక కార్యకర్త 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ పరువునష్టం కేసులో ఆమెను అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ ఎజీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు నా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: