ఇక ఈఎస్ఐ ప్రయోజనాలు పొందడం చాలా సులభం
Saturday, August 23, 2025 03:55 PM News
వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అనే నిబంధన విస్తృతంగా ఉన్న వేళ కార్మిక మంత్రిత్వ శాఖ కీలకమైన ప్రకటన చేసింది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం లక్షలాది మంది కార్మికులకు ఎంతో ఉపశమనం కల్పించనుంది. ఆధార్ లేనివారు ఇకపై పాస్ పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు పత్రాలతో ESIC సేవలను పొందవచ్చని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



