30 ఏళ్లు పిండంగానే... ఇప్పుడు శిశువుగా..
Saturday, August 2, 2025 01:31 PM News
దాదాపు 30 ఏళ్లపాటు శీతలీకరించిన ఒక పిండం.. ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుంది. అమెరికాలోని ఒహాయోకు చెందిన లిండ్సే, టిమ్ పియర్స్ జంటకు మగశిశువుగా ఈ పిండం జన్మించింది. 1994లో లిండా ఆర్చర్డ్ ఐవీఎఫ్ విధానం వైపు మొగ్గారు. పిండాలను భద్రపరిచేందుకు ఆమె ఏటా వేలాది డాలర్లను చెల్లించారు. రెండు పిండాలను లిండ్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు. అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందింది. ఆర్చర్డ్ కు ఇప్పుడు 62 ఏళ్లు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



