షాకింగ్: పెరగనున్న ఎయిడ్స్ మరణాలు

Friday, July 11, 2025 10:25 AM News
షాకింగ్: పెరగనున్న ఎయిడ్స్ మరణాలు

హెచ్ఐవిని అరికట్టేందుకు అమెరికా చాలా దేశాల్లో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేస్తోంది. గత 3 దశాబ్దాలుగా నిధుల పంపిణీ సాగుతోంది. దీనివల్ల హెచ్ఐవి బారినపడి మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ సాయాన్ని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.

దీంతో హెచ్ఐవీ నిధులు పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, మరో 60 లక్షల హెచ్ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస తెలిపింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: