స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు

Saturday, July 19, 2025 10:17 AM News
స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు

తెలంగాణలో స్కూళ్లకు 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ రోజు చాలా స్కూళ్లకు హాఫ్ డే/ఫుల్ డే సెలవు ఉంటుంది. జూలై 20 ఆదివారం సెలవు ఉంటుంది. జూలై 21 సోమవారం బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. ఆ తర్వాత జూలై 23న ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. జులై 22న స్కూళ్లు యధావిధిగా నడువనున్నాయి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: