ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు
Saturday, July 19, 2025 08:20 PM News
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.mha.gov.in ద్వారా 10 ఆగస్టు 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
