అమెరికాకు షాక్ ఇచ్చిన 25 దేశాలు

Wednesday, August 27, 2025 09:51 PM News
అమెరికాకు షాక్ ఇచ్చిన 25 దేశాలు

అమెరికా తీసుకున్న కొత్త పన్ను విధానాలు అంతర్జాతీయంగా దుమారం రేపుతుంది. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వంపై ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రకారం, భారతదేశంతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: