138 మంది బీటెక్ విద్యార్థులు ఫెయిల్.. చివరకు..
Sunday, July 27, 2025 04:57 PM News
JNTU హైదరాబాద్ పరిధిలోని నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్ నెలలో జరిగాయి. ఈ పరీక్షా ఫలితాలు జులై 17న ప్రకటించారు. బీటెక్ ఫైనల్ ఇయర్ క్రెడిట్ బేస్డ్ సబ్జెక్టు ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (EAI)లో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించగా అసలు తప్పిదం ఆ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్ దిగా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



