10 మంది భారత సైనికులు గల్లంతు
Wednesday, August 6, 2025 09:19 AM News
ఉత్తరాఖండ్ లోని ధరాలీలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సహాయక చర్యలు చేపట్టేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. కాగా సహాయక చర్యల్లో పాల్గొన్న సైనికుల్లో 10 మంది వరదల్లో గల్లంతైనట్లు సమాచారం.
ఇప్పటికే వరదల ధాటికి ధరాలీ గ్రామం మొత్తం అతలాకుతలమైంది. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. నలుగురు మృతి చెందగా 50 మందికిపైగా గల్లంతయ్యారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)