డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్ లెట్లు ఎందుకు తగ్గుతాయి..?
Sunday, August 3, 2025 02:20 PM Lifestyle
డెంగ్యూ వైరస్ శరీరానికి చేరిన వెంటనే, రక్తంలో ఉన్న ప్లేట్ లెట్ల సంఖ్యను వేగంగా తగ్గించడం ప్రారంభిస్తుంది. ప్లేట్ లెట్లు మన రక్తంలో ఉండే కణాలు. ఇవి కోత లేదా గాయం తర్వాత రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. రక్తస్రావాన్ని ఆపుతాయి. డెంగ్యూ వైరస్ శరీరంలోని రోగనిరోధక కణాలను గందరగోళానికి గురి చేస్తుంది.
దీని కారణంగా ఈ కణాలు వాటి స్వంత ప్లేట్ లెట్ లను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. దీంతో ప్లేట్ లెట్స్ సంఖ్య భారీగా తగ్గుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)