ఉప్పును ఎవరెవరు తగ్గించాలంటే..

Monday, July 14, 2025 11:00 AM Lifestyle
ఉప్పును ఎవరెవరు తగ్గించాలంటే..

మోతాదుకు మించి ఉప్పు వినియోగించేవారికి ఐసీఎంఆర్ కు చెందిన 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిడమాలజీ' శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ చెప్పారు. హైపర్టెన్షన్, స్టోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో ముప్పు మరింత పెంచుతోందని వెల్లడించారు. గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ తో బాధపడేవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఐతే సోడియం తక్కువ తీసుకోవడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: