పసుపు పాలను ఎవరు తాగకూడదో తెలుసా

Friday, July 18, 2025 02:07 PM Lifestyle
పసుపు పాలను ఎవరు తాగకూడదో తెలుసా

పసుపును వంటింటి బంగారమని, గోల్డెన్ స్పేస్ అని చాలామంది పిలుచుకుంటారు. ఇందుకు ఉన్న ఆరోగ్య కారకాలే అందుకు నిదర్శనం. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరార్ అవుతాయి. పసుపు పాలలో క్యాల్షియం, విటమిన్ డి, పొటాషియం అధికంగా ఉంటాయి.

ఇందులో ఉండే కర్కుమిన్ మూలకం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే పసుపు పాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోకూడదు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: