అతిగా రీల్స్ చూస్తే ఏమవుతుందో తెలుసా..

Thursday, June 19, 2025 10:30 PM Lifestyle
అతిగా రీల్స్ చూస్తే ఏమవుతుందో తెలుసా..

నేటి మన దైనందిన జీవితంలో మొబైల్ ఒక భాగమైపోయింది. ఇందులోనూ కొందరు సోషల్ మీడియాలో రీల్స్ కు బానిసలుగా మారుతున్నారు. అయితే ఇలా రీల్స్ చూడటంతో సమయం వృథా అవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అతిగా రీల్స్ చూసే వారిలో కళ్ళు పొడిబారటం, కళ్లపై స్క్రీన్ లైటింగ్ ప్రభావంతో గ్లాకోమా వ్యాధి పెరగడం జరుగుతుంది. అలాగే మరికొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: