ఒత్తిడిని క్షణాల్లో తగ్గించే టిప్స్..
Friday, August 22, 2025 10:15 PM Lifestyle
ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒత్తిడి వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుండె డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఒత్తిడి తగ్గించడం కోసం కింది టిప్స్ పాటించండి..
- రోజుకు కనీసం 10 నిమిషాలైనా ఫోన్ కు దూరంగా, ప్రశాంతంగా కూర్చోండి.
- శ్వాస మీద ధ్యాస పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండండి.
- నడుస్తూ మీకు ఇష్టమైన పాటలు లేదా పాడ్కాస్ట్స్ వినండి. ఇది మీ మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



