హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతోందా.. ఇలా చేయండి
Sunday, August 17, 2025 04:00 PM Lifestyle
చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రోజుకు ఒక వ్యక్తికి 50-60 వెంట్రుకలు ఊడటం సాధారణమైన విషయం. అంతకు మించి ఎక్కువ ఊడితే మీకు ప్రోటీన్ ప్రాబ్లెమ్ ఉన్నట్టే. దీనిని నివారించడానికి రోజుకు రెండు ఉడికించిన కోడి గుడ్లను తినండి.
వారానికి 2-3 సార్లు మాత్రమే తల స్నానం చేయాలి. వారానికి ఖచ్చితంగా ఒక్కసారైనా తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ ఈజీగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
