నిద్ర పట్టడం లేదా? అయితే ఇలా చేయండి..
Monday, July 21, 2025 10:04 PM Lifestyle
రాత్రి పడుకోగానే ప్రశాంతంగా నిద్రపడితే ఎంత హాయిగా ఉంటుంది. కానీ ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదేంటంటే.. రోజూ నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ రాయడం. దీనివల్ల నిద్ర బాగా పట్టడమే కాదు, కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిర్లు, ఒత్తిడి, మలబద్దకం వంటి పలు సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



