సన్నగా, బలహీనంగా ఉన్నారా.. అయితే వీటిని తినండి..
Friday, May 30, 2025 02:33 PM Lifestyle
-1748590894.jpeg)
చాలా మంది సన్నగా ఉండడంవల్ల నలుగురిలో ఉండడానికి ఆసక్తి కనబరచరు. ఇలాంటి వారు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి సరైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు కండరాల సౌష్టవాన్ని పెంచి చక్కటి శరీరాకృతిని ఇస్తాయి. సన్నగా ఉన్న వారు రాత్రి భోజనంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బాదం, ఖర్జూరం, అంజీర్ పండ్లు, తామర గింజల (పూల్ మకానా) లో బరువు పెరగడానికి కావలసిన పోషకాలు ఉంటాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: