మామిడి పండును తినే ముందు నీటిలో నానబెట్టాలా?
Sunday, June 8, 2025 01:19 PM Lifestyle
మామిడి పండును తినే ముందు నీటిలో నానబెట్టడం అనేది కేవలం పాత ఆచారం మాత్రమే కాదు, శాస్త్రీయ ఆధారాలు, ఆరోగ్య పరంగా ఉపయోగకరం అని నిపుణులు చెప్తున్నారు. చెట్టు నుండి తీసిన మామిడి పండులో ఉండే పాల రసం తినే వారికి అలెర్జీలు, చర్మ సమస్యలు కలిగించే అవకాశముంది.
అలాగే, మామిడి తొక్కలో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. మామిడిని 20-30 నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



