చర్మంపై ముడతలు పోవాలంటే ఇది చాలా అవసరం
Thursday, August 21, 2025 02:28 PM Lifestyle
కొల్లాజెన్ అనే ప్రోటీన్ చర్మాన్ని మృదువుగా ముడతలు లేకుండా చేస్తుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరగాలంటే సిట్రస్ కలిగిన ఆరెంజ్, నిమ్మ, దానిమ్మ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల కొల్లాజన్ ఉత్పత్తి జరుగుతుంది.
రెటినాల్ తో కొత్త కణాలు పుట్టుకొచ్చి కొల్లాజన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



