వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
Tuesday, June 3, 2025 05:00 PM Lifestyle
వర్షాకాలం ప్రారంభం కావడంతో గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఎలాంటి వైరస్లు అయినా బలంగా, వేగంగా విస్తరిస్తాయి. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బయటికి వెళ్లినప్పుడు తరుచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంతవరకు జనాల మధ్యకు వెళ్లకుండా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే ముఖానికి మాస్కు ధరించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కూడా భద్రంగా ఉండాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
