డయాబెటిస్ నియంత్రణకు మంచి ఔషధం
Thursday, July 31, 2025 02:29 PM Lifestyle
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. ఇవి ఆహారం రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని 'పైపెరిన్' అనే రసాయనం ఇన్సులిన్ సున్నితత్వాన్నిపెంచి, మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
