వీళ్లు బొప్పాయి తింటే చాలా డేంజర్
Monday, August 25, 2025 09:15 AM Lifestyle
బొప్పాయి అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. కొంత మందికి దీన్ని తింటే చాలా హానికరం. గర్భిణీ స్త్రీలు, లేటెక్స్ అలెర్జీ, థైరాయిడ్, గుండె, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే తినవద్దు. ఇది దురద, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారికి ఇది హానికరమని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)