పరగడుపున వీటిని తింటే ఎన్ని లాభాలో..!
Wednesday, June 18, 2025 07:33 AM Lifestyle
చేదుగా ఉండే ఆహార పదార్థాలను తినేందుకు చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ చేదు అంటే వైద్య శాస్త్రం ప్రకారం ఔషధం. అందుకనే చేదుగా ఉండే వేపాకులకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. అనేక రకాల వ్యాధులకు వేప దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వేపాకులను రోజూ ఉదయం పరగడుపునే నాలుగైదు తీసుకుని నేరుగా అలాగే నమిలి తినాలి. వీటివల్ల రక్తం శుద్ధి జరుగుతుంది. డయాబెటిస్ తగ్గుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
