ఉదయాన్నే ఈ ఒక్కటి చేస్తే చాలు..
Saturday, July 19, 2025 08:35 AM Lifestyle
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే రోజూ ఉదయాన్నే కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
అందులో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి రోజుకు 5 నిమిషాలు లోతైన శ్వాస వ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సైజ్) చేయాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



