గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మేలా? హానికరమా?

Tuesday, August 26, 2025 02:06 PM Lifestyle
గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మేలా? హానికరమా?

చాలా మంది గుడ్డు పచ్చ సొన తినచ్చా? లేదా అన్న సందేహంలో ఉంటారు. నిజానికి దీనిలో విటమిన్లు A,D,E, B12 అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గుడ్డు పచ్చ సొన ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు కానీ మితంగా తీసుకోవడం ముఖ్యం.

రోజుకు 1 లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: