గొంతులో ఇబ్బందిగా ఉందా..?

Tuesday, August 12, 2025 08:37 PM Lifestyle
గొంతులో ఇబ్బందిగా ఉందా..?

రుతువులు మారినప్పుడు చాలా మందికి గొంతులో కఫం పేరుకుపోతుంది. దీంతో బాగా ఇబ్బంది పడుతుంటారు. దీనిని నివారించడానికి ఈ చిట్కా చాలా ఉపయోగ పడుతుంది. ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి.

తేనె గొంతులో కఫాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండ ఒక చిటికెడు ఉప్పును గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించడం వలన గొంతు నొప్పి, కఫం రెండింటి నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: