టూత్ బ్రష్ ను ఎంత కాలం వాడచ్చు..?
Tuesday, May 27, 2025 11:30 AM Lifestyle
_(20)-1748319883.jpeg)
టూత్ బ్రష్ విషయంలో 'త్రీ మంత్' రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతి మూడు నెలలకు బ్రష్ ఎంత బాగున్నా సరే మార్చేయాల్సిందేనని నిపుణులు అంటున్నారు. బ్రష్ బాగున్నా కూడా కొన్ని రోజులకు ఇది సూక్ష్మజీవులకు అవాసనంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. పైగా చాలా వరకు వీటిని సింకుల దగ్గర, బాత్రూంలోనే ఉంచుతుంటారని, ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్ పై సూక్ష్మజీవులు చేరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: