ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే ఈ రోగాలు తప్పవు

Sunday, May 25, 2025 09:14 AM Lifestyle
ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే ఈ రోగాలు తప్పవు

చాలా మంది వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడమో లేక బిజీగా ఉండడం వల్ల మూత్రం వచ్చిన అలానే ఆపుకుంటారు. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఎక్కువసార్లు మూత్రం ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇతర భాగాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు కిడ్నీలల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: