రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా...

Monday, August 4, 2025 09:20 PM Lifestyle
రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా...

ప్రతి మనిషికీ రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే రోజంతా నీరసంగా అనిపిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన, చిరాకు, ఏకాగ్రత వంటి సమస్యలు వస్తాయి.

రాత్రిపూట 11 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా కాకుండా 9 లేదా 10 గంటలకు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: