శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా...?
Wednesday, August 20, 2025 10:40 AM Lifestyle
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా దీని వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరం ప్యూరిన్ లను విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం.
అంతే కాకుండా ఇది మన కీళ్ళలో చేరి గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది గుండెపోటు, పక్షవాతం, అసాధారణ గుండె వేగం వంటి వాటికి కూడ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



