పొన్నగంటి కూరతో ఆరోగ్య ప్రయోజనాలు
Wednesday, August 6, 2025 01:30 PM Lifestyle
వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులకు పొన్నగంటి కూరతో చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల పొన్నగంటి కూరను తింటే లభించే కొలెస్ట్రాల్ దాదాపుగా సున్నా అనే చెప్పాలి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ముఖ్యంగా వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. కంటి రెటీనా సురక్షితంగా ఉంటుంది. కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)