పారాసిటమాల్ ఎక్కువగా మింగుతున్నారా..?
Sunday, August 31, 2025 12:53 PM Lifestyle
చాలా మంది ఒంట్లో నలతగా ఉన్న, జ్వరం వచ్చిన జ్వరం టాబ్లెట్(పారాసిటమాల్) టాబ్లెట్లు మింగుతూ ఉంటారు. అలాంటి వారికి వైద్య నిపుణులు కీలక సూచన చేశారు. అతిగా పారా సిటమాల్ టాబ్లెట్లు ఉపయోగించడం వల్ల కాలేయ పనితీరు మందగిస్తుందని వెల్లడించారు.
ముఖ్యంగా టీబీ వ్యాధిగస్తులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే వైద్యుల సూచనల మేరకే టాబ్లెట్లు ఉపయోగించాలి. తప్ప ఎక్కువ మోతాదులో టాబ్లెట్లను ఉపయోగించవద్దను హెచ్చరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



